రంగ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.. మాధవితో పెళ్లి అయింది.. కొత్త కాపురంతో రంగ తన భార్యని తీసుకుని నగరానికి వచ్చాడు, అయితే కొన్ని వస్తువులు కొనడానికి ఇళ్లు చూడటానికి తన స్నేహితుడు విశాల్ తో ఇంటికి వచ్చేవాడు.. ఈ సమయంలో విశాల్ హైట్ జిమ్ కు వెళ్లి కండలు పెంచడంతో తొలిచూపులోనే మధు ప్రేమలో పడింది. పెళ్లి అయిన మూడు నెలలకే పక్క పురుషుడి మీద వ్యామోహం పెంచుకుంది.
భర్త లేని సమయంలో తనకి ఫోన్ చేసేది తను సుఖపెట్టడం లేదు నీ సుఖం కావాలి అని ఓ రోజు విశాల్ ని కోరింది.. అయితే విశాల్ ఉదయం ఆఫీస్ వర్క్ చేసి నైట్ రంగ ఇంటికి వెళ్లి రంగ భార్యతో ఎంజాయ్ చేసేవాడు.. ఇక రంగ రాత్రి అంతా వర్క్ చేస్తూ, ఆఫీసులో బిజీగా ఉండేవాడు. ఇలా ఇద్దరికి మూడు నెలలు అక్రమ సంబంధం సాఫీగా నడిచింది.
భార్యపై అనుమానం రాలేదు.. చివరకు,రంగ ఇంటి వాచ్ మెన్ ఓ రోజు చిన్న కార్డు రంగాకి ఇచ్చాడు.. మీ ఫ్రెండ్ నిన్న ఉదయం బైక్ పై వెళుతుంటే పరుసులో నుంచి పడింది మర్చిపోయారు అని చెప్పాడు.. కింద పడిపోతే పక్కనపెట్టా అన్నాడు.. తన ఫ్రెండ్ ఇక్కడకు వచ్చాడా అంటే రోజూ వస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఇక్కడే ఉంటున్నాడు అని చెప్పాడు..
దీంతో భార్యపై ఫ్రెండ్ పై నిఘా వేశాడు తర్వాత రోజు ఆఫీసుకి వెళ్లకుండా పక్కన ఉండి అబ్జర్వ్ చేశాడు, అడ్డంగా బెడ్రూమ్ లో తర్వాత రోజు దొరికిపోయారు.. వీరిని రెండ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకి కంప్లైట్ ఇచ్చి మధు తల్లిదండ్రులకి విషయం తెలిపాడు, తనకు విడాకులు కావాలి అని కోరాడు రంగ.