తెలంగాణలో దిశ హత్య సంఘటన జరిగిన తర్వాత ఏపీలో మహిళల రక్షణ కోసం దిశ చట్టం తీసుకువచ్చారు… అయినా కూడా మహిళలపై ఆగడాలు ఆగడం లేదు… తాజాగా గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది…
వివాహితను వెంబడించి ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు… గత శనివారం జరిగిన ఈ ఘోర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది… వారినుంచి కాపాడుకునేందుకు సదరు మహిళ కొంత దూరం నగ్నంగా పరిగెత్తింది….
ఆమె వెనుక వెంబడించి రేప్ చేసినట్లు తెలుస్తుంది… యూనివర్శిటీ సర్టిఫికెట్ విషయంలో ముగ్గురు యువకులు బాధితురాలితో పరిచయం ఏర్పడింది… ఈ క్రమంలో ఆమెను నమ్మించి మోసం చేశారు కామాంధులు… ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి నింధితులును అరెస్ట్ చేశారు.