అద్భుతం… తిరుపతిలో ప్రత్యక్షమైన గరుడ పక్షి

అద్భుతం... తిరుపతిలో ప్రత్యక్షమైన గరుడ పక్షి

0
102

తిరుపతిలో అద్బుతం జరిగింది… నిన్న తిరుమలలో శ్రీవారి గరుడ సేవ జరుగుతున్న నేపథ్యంలో తిరుపతిలో గరుడ పక్షి కనిపించింది… ఇది స్వామి వారి మహిమే అని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు…

తిరుపతి కోర్టు ఆవరణలో గరుడ పక్షి ఎగరలేక పడిపోయి ఉండటాన్ని గమణించిన అక్కడి స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు…

దీంతోవారు అక్కడకు చేరుకుని పక్షిని ఎస్వీ జంతు ప్రదర్శన శాలకు తరలించారు.. అక్కడ పక్షికి వైద్యం అందించారు…కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే..