ఫ్లాష్: గెట్ రెడీ..ఎల్లుండి ఫలితాలు విడుదల

0
88

ఏపీ పదవతరగతి విద్యార్థులకు బిగ్ అలెర్ట్..ఆంధ్రప్రదేశ్ లో 2021–22 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు రాసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల ఫలితాలు ఎల్లుండి విడుదల కానున్నట్టు విద్యాశాఖమంత్రి బొత్ససత్యనారాయణ వెల్లడించారు. ఈ ఫలితాలు విద్యాశాఖమంత్రి విడుదల చేయనున్నారు.