కరోనా మందులు ఇస్తున్నారని చెప్పి తీసుకువెళ్లి బాలికపై లైంగిక దాడి…

కరోనా మందులు ఇస్తున్నారని చెప్పి తీసుకువెళ్లి బాలికపై లైంగిక దాడి...

0
98

సమీపంలోని ఒక గ్రామంలో కరోనాకు మంచి మందులు ఇస్తున్నారని చెప్పి ఇద్దరు బాలురు ఒక బాలికను తీసుకువెళ్లి లైంగిక దాడి చేశారు… ఈ దారుణం ఛత్తీస్ ఘడ్ లో జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికకు కరోనా వచ్చిందని చెప్పి దానికి దగ్గరలో మందులు ఇస్తున్నారని నమ్మబలికారు ఇద్దరు బాలురు.. దీంతో వారిని నమ్మి ఆ బాలిక వారి వెంట వెళ్లింది… కాస్త దూరం వెళ్లిన తర్వాత నిర్జీవ ప్రదేశానికి తీసుకువెళ్లి ఆమెపై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడి చేశారు… ఆ తర్వాత బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది…

దీంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు… వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు… ఈ కేసులో ప్రస్తుతం ఒక బాలుడిని అరెస్ట్ చేశామని పరారిలో ఉన్న మరో బాలుడికోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు….