బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని గ్రామస్తు ఏం చేశారంటే…

బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని గ్రామస్తు ఏం చేశారంటే...

0
93

తెలంగాణలో దిశా నింధితులను ఎన్ కౌంటర్ చేసినా కూడా కామాంధుల్లో మార్పు రాకుంది… బండ్లగూడలోని ఆనంద్ నగర్ లో నివసించే ఓ కుటుంబం కూరగాయలు అమ్ముకుంటూ జీవణం సాగిస్తోంది…

వారు ఇంటి పనుల్లో ఉండగా వారి కుమార్తె దుకాఖంలో ఒంటరిగా ఉంది… అక్కడికి ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన కార్మికుడి ఇవచ్చాడు ఆ బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు దీంతో ఆమె విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది…

దీంతో ఆ వ్యక్తి పారిపోయాడు గ్రామస్తులు వెంబడించి అతన్ని పట్టుకుని దేహ శుద్దిచేసి పోలీసులకు అప్పగించారు.. పోలీసులు అతనిపై నిర్భయచట్టంకింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు..