జ్ఞానవాపి మసీదు వివాదం..వారణాసి కోర్టు కీలక నిర్ణయం

0
94

జ్ఞానవాపి మసీదు వివాదంపై వారణాసి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మసీదు ప్రాంగణంలో హిందువులు ప్రార్ధనలు చేసుకునేందుకు అనుమతించాలన్న పిటిషన్ కు సానుకూలంగా స్పందించింది. ఈ సందర్భంగా ముస్లిం పక్షాలు దాఖలు చేసిన పిటిషన్​ను తోసిపుచ్చింది. తదుపరి వాదనలు సెప్టెంబర్ 22న విననున్నట్లు తెలిపింది.