గుడ్ న్యూస్..నేవీలో 112 ట్రేడ్స్​‍మ్యాన్‌ మేట్‌ పోస్టులు..అప్లై చేసుకోండిలా?

0
97

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియన్‌ నేవీలో గ్రూప్‌ సీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 112

పోస్టుల వివరాలు: ట్రేడ్స్​‍మ్యాన్‌ మేట్‌

ట్రేడ్స్​‍: కార్పెంటర్‌, ఎలక్టీషియన్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ తదితరాలు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు చివరితేదీ: సెప్టెంబర్‌ 6

పూర్తి వివరాల కోసం https://www.joinindiannavy.gov.in వెబ్ సైట్ ను సందర్శించండి..