Breaking: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..టెట్ నోటిఫికేషన్ రిలీజ్

0
91

ఏపీ నిరుద్యోగులు గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి నిరుద్యోలకు చక్కని అవకాశం కల్పించారు. ఆగస్టు 6 నుంచి 21 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆగస్టు 31 ప్రైమరీ కీ, సెప్టెంబర్ 12న ఫైనల్ కీ విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 14న ఫలితాలు విడుదల కానున్నాయి. జూన్ 15 నుంచి జులై 15 వరకు ఫీజులు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.