• వార్త‌లు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • ప్రపంచం
    • క్రైమ్
  • మూవీస్
  • లైఫ్ స్టైల్
    • ఫుడ్
    • భక్తి
    • రిలేషన్ షిప్
    • హెల్త్
  • రాజకీయం
  • స్పోర్ట్స్
  • జాబ్స్ & ఎడ్యుకేషన్
  • Web Stories
  • More
    • జనరల్
    • వైరల్
    • టెక్నాలజీ
Search
వార్త‌లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం హెల్త్ భక్తి వైరల్ టెక్నాలజీ
Logo
Logo
Facebook
Instagram
Twitter
Youtube
  • వార్త‌లు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • ప్రపంచం
    • క్రైమ్
  • మూవీస్
  • లైఫ్ స్టైల్
    • ఫుడ్
    • భక్తి
    • రిలేషన్ షిప్
    • హెల్త్
  • రాజకీయం
  • స్పోర్ట్స్
  • జాబ్స్ & ఎడ్యుకేషన్
  • Web Stories
  • More
    • జనరల్
    • వైరల్
    • టెక్నాలజీ
Home SPECIAL STORIES పెళ్ళైన వారికీ శుభవార్త.. ఈ స్కీమ్ ద్వారా నెలకు 5 వేలు మీ సొంతం
  • SPECIAL STORIES

పెళ్ళైన వారికీ శుభవార్త.. ఈ స్కీమ్ ద్వారా నెలకు 5 వేలు మీ సొంతం

By
Alltimereport
-
April 21, 2022
0
163
Facebook
Twitter
Pinterest
WhatsApp

    జీవితంలో పెళ్ళి అనేది ముఖ్యమైన ఘట్టం. పెళ్ళి చేసుకొని ఎలాంటి ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశ్యంతో..పోస్ట్ ఆఫీస్ కొత్త స్కీమ్ అమలు చేస్తుంది. ఈ స్కీమ్ లవ్ మ్యారేజ్, అరెంజ్ మ్యారేజ్ ఎలాంటి పెళ్లిలకైనా వర్తిస్తుంది. అంతేకాకుండా ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. ఈ స్కీమ్ ద్వారా మంచి లాభాలు పొందవచ్చు

    ఇందులో చేరడం వల్ల నెలనెలకి డబ్బులు రావడంతో పాటు మంచి రాబడి కూడా పొందవచ్చు. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో డబ్బులు పెడితే 6.6 శాతం వడ్డీ రేటును పొందొచ్చు. అంతేకాకుండా ఈ వడ్డీ రేట్లు కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతుంటాయి.

    ఈ పోస్టాఫీస్ మంత్లీ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లో మీరు రూ.1000 నుంచి రూ. 4.5 లక్షల వరకు ఇందులో పెట్టచ్చు. అదే ఒకవేళ మీకు పెళ్ళైతే మీరు జాయింట్ అకౌంట్ తెరిస్తే అప్పుడు ఈ స్కీమ్ లో మీరు రూ. 9 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే..దాదాపు రూ.5 వేల వరకు వస్తాయి. స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు ఉంటుంది.

     

    • TAGS
    • 5 వేలు
    • account
    • GOOD\NEWS
    • marriage
    • money
    • month
    • ఈ అకౌంట్
    • తెరిస్తే
    • నెలకు
    • పెళ్ళైన
    • మీ
    • వారికీ
    • శుభవార్త
    • సొంతం
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleబైక్ రైడర్స్ కు షాక్..
      Next articleశుభవార్త..భారీగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు..నేటి బంగారం ధరలు ఇలా
      Alltimereport

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ – 27

      Sexual Behavior

      ఆ కోరికలు ఎక్కువయ్యాయా.. ప్రమాదంలో పడినట్లే..!

      goat auction

      గొర్రె ధర అక్షరాలా రెండు కోట్లు!

      Sign in
      Welcome! Log into your account
      Forgot your password? Get help
      privacy policy
      Password recovery
      Recover your password
      A password will be e-mailed to you.

      LEAVE A REPLY

      Log in to leave a comment

      Logo

      © Reserved to All Time Report
      Designed & Developed By SLASH MEDIA AND TECHNOLOGIES

      Facebook
      Instagram
      Twitter
      Youtube