పసిడి ప్రియులకు శుభవార్త..తగ్గిన బంగారం, వెండి ధరలు

0
82

బంగారం ధరించడానికి అందరు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా మహిళలు ఏ చిన్న కార్యక్రమం అయినా అధికంగా నగలు ధరిస్తూ తమ అందాన్ని మరింత పెంచుకుంటారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీసన్ కావడంతో బంగారం డిమాండ్ అధికంగా ఉంది. దాంతో మహిళలు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. కానీ అలా నిరాశ చెందేవారికి నేడు బంగారం అధికంగా తగ్గి చక్కని శుభవార్త చెప్పింది.

హైద‌రాబాద్ లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

హైద‌రాబాద్ మార్కెట్ లో నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 53,440 గా ఉంది. ఇంకా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 48,990 గా నమోదు అయ్యింది. ఒక్కసారే ధరలు తగ్గుముఖం పడడం మహిళకు ఆనందం పడే విషయమేనని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం వెండి ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. కేజీ వెండి ధర రూ.20 తగ్గి రూ. 71,5800 గా మార్కెట్లో ఉంది. ఒకవేళ వచ్చే వారంలో కూడా ఇవే ధరలు కొనసాగితే బంగారం షాపులలో  గిరాకీ మాములుగా ఉండదు.