పీఎం కిసాన్ రైతులకు శుభవార్త.. ఆ గడువు పెంపు

0
104

తాజాగా కేంద్రం రైతులకు మరో శుభవార్త చెప్పి ఆనంద పరుస్తుంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతులకు ఈ శుభవార్త వర్తిస్తుంది.ఈ-కేవైసీని తప్పనిసరిగా సమర్పించే తుది గడువును మార్చి 31, 2022 నుంచి పొడగించినట్టు ప్రకటించింది.

రైతులు తమ ఆధార్ కార్డు తీసుకుని సీఎస్‌సీ సెంటర్ కి వెళ్లి ఈ పని చేయించుకోవాలి. పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలను పొందాలంటే రైతులు ఖచ్చితంగా ఈ-కేవైసీ పూర్తి చేయాలి అని పేర్కొంది.