ఫ్లాష్: విగ్రహా తయారీదారులకు గుడ్ న్యూస్

0
85

వినాయక విగ్రహాల తయారీ దారులకు తెలంగాణ హైకోర్టు శుభవార్త చెప్పింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పీవోపీ విగ్రహాలను హుస్సేన్​సాగర్​లో నిమజ్జనం చేయవద్దన్న హైకోర్టు.. జీహెచ్​ఎంసీ నీటి గుంటల్లోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది.