విద్యార్థులకు గుడ్ న్యూస్..గడువు పొడిగింపు

0
106

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఎగ్జామినేషన్స్ కు సంబంధించిన ఆఖరి తేదీని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ఇంటర్ పరీక్షలకు సంబంధించిన అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లించడానికి జూలై 6 ఆఖరి తేదీ..కాగా, విద్యార్థుల తల్లి దండ్రుల నుంచి వచ్చిన అభ్యర్థన వల్ల పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువును పొడించారు. ఈ నెల 8వ తేదీ వరకూ ఫీజు చెల్లించుకోవచ్చునని తెలిపారు.