నిరుద్యోగులకు శుభవార్త..డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు

0
86

కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలీమాటిక్స్ (సీడాట్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

మొత్తం ఖాళీలు: 165

అర్హత: పోస్టులను అనురించి గ్రాడ్యుయేషన్/ ఎంబీఏ, బీటెక్/ ఎంఈ/ఎంటెక్/ పీహెచ్‌సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత, అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.

పోస్టుల: రిజిస్ట్రార్-01, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్-01, సీనియర్ మేనేజర్లు-03, టెక్నాలజీ డెవలప్‌మెంట్-160

ఎంపిక విధానం: టూ టైర్ ఇంటర్వ్యూ ఆధారంగా

చివరి తేదీ: ఫిబ్రవరి 25, 2022

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

వెబ్‌సైట్: https://www.cdot.in/