నిరుద్యోగులకు శుభవార్త..బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..పూర్తి వివరాలివే..

0
95

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ కార్యాలయాల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 950 అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు ప్రారంభం: 2022 ఫిబ్రవరి 17

దరఖాస్తుకు చివరి తేదీ- 2022 మార్చి 8

ఆన్‌లైన్ ఫీజు పేమెంట్- 2022 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 8

దరఖాస్తులో తప్పులు సరిదిద్దుకోవడానికి చివరి తేదీ- 2022 మార్చి 8

దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2022 మార్చి 23

ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్- 2022 మార్చి 26, 27

మెయిన్ ఎగ్జామ్- 2022 మే

 

మొత్తం ఖాళీలు  950
 అహ్మదాబాద్  35
 బెంగళూరు  74
 భోపాల్  31
 భువనేశ్వర్  31
 చండీగఢ్  78
 చెన్నై  66
 గువాహతి  32
 హైదరాబాద్  40
 జైపూర్  48
 జమ్మూ  12
 కాన్పూర్ అండ్ లక్నో  131
 కోల్‌కతా  26
 ముంబై  128
 నాగ్‌పూర్  56
 న్యూఢిల్లీ  75
 పాట్నా  33
 తిరువనంతపురం అండ్ కొచ్చి  54