Breaking: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్

0
78

తెలంగాణలో ఉద్యోగాల జాతర మళ్లీ మొదలయింది. తాజాగా రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో AEE ఉద్యోగాల భర్తీకి TSPSC నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in ను సంప్రదించగలరు.