ఫ్లాష్.. ఫ్లాష్- వారికి గుడ్ న్యూస్..డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ

0
95

విద్యుత్ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త..వారికి కరువు భత్యం DA 3.646 పెంచుతూ జెన్ కో ఎండి ప్రభాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా గత జూలై 1 నుండి పెంచిన DA అమలులోకి రానుంది. డీఏ పెంపుపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.