నిరుద్యోగులకు గుడ్ న్యూస్..DAO ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్

0
111

నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ సర్కార్ మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ విభాగంలో గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి TSPSC ప్రకటన రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పోస్టుల సంఖ్య: 53

గ్రేడ్ 2 వర్క్స్ అకౌంట్స్

మల్టీజోన్ 1: 28

మల్టీజోన్ 2: 25

దరఖాస్తు ప్రారంభం: 17-08-2022

దరఖాస్తుకు చివరి తేదీ: 06-09-2022

వయస్సు: 18 నుంచి 44 సంవత్సరాలు

పే స్కెల్ : రూ.45,960-1,24,150

పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ ను సంప్రదించండి.