వెస్టర్న్ రైల్వే 3612 అప్రెంటీస్ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి, అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
మీ కోసం పూర్తి వివరాలు..
భర్తీ చేయనున్న ఖాళీలు: 3,612
వయస్సు: 24 సంవత్సరాలు మించకూడదడు.
ఎంపిక విధానం: పదోవతరగతి, ఐటిఐ లో మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్‌లో
దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 27, 2022