ISIRలో 5 ఖాళీ పోస్టులు..మీరు కూడా అప్లై చేసుకోండిలా?

0
111

బెర్హంపూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్​‍ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్ లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

మీ కోసం పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 05

పోస్టుల వివరాలు: రిజిస్ట్రార్‌, లైబ్రేరియన్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌ తదితరాలు

దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్‌లో

దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 20, 2022