గూగుల్ పే, ఫోన్ పే ఉన్న వారికి గుడ్ న్యూస్ మీ ఖాతాల్లోకి మనీ…

గూగుల్ పే, ఫోన్ పే ఉన్న వారికి గుడ్ న్యూస్ మీ ఖాతాల్లోకి మనీ...

0
88

ఒకప్పుడు డబ్బులు ఇతరులకు పంపించాలంటే చాలాకష్టంగా ఉండేది… బ్యాంకుకు వెళ్లి అక్కడ డిపాజిట్ ఫామ్ తీసుకుని దాన్ని ఫిల్ చేసి ఆ తర్వాత డిపాజిటర్ దగ్గర క్యూలో నిలబడితే ఆయన ట డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసేవాడు… ఎవ్వరికి అయినా డబ్బులు పంపాలంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ ను ప్రతీ ఒక్కరు ఇదే చేయాల్సి ఉండేది….

కానీ గూగుల్ పే ఫోన్ పే వచ్చిన తర్వాత సెకెండ్లలలో లావాదేవీలు పూర్తి అవుతున్నాయి… డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసేందుకు ఎక్కువగా గూగుల్ పే ఫోన్ పే వాడుతున్నారు…. అయితే వీటిని వినియోగించినందుకు కొంత ఛార్జీలను మనం చెల్లిస్తున్నాం ఇది చాలామందికి తెలియదు…

అయితే తాజాగా సీబీడీటీ సర్క్యులర్ జారీ చేసింది… పీఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 10ఏ ప్రకారం ఎలక్ట్రానిక్ పద్దతిలో జరిపిన పేమెంట్స్ కి మర్చంట్ డిస్కౌంట్ రేట్ సహా ఎలాంటి ఛార్జీలు వర్తించవు అని చెప్పింది… 2020 జనవరి నుంచి జరిపిన యూపీఐ లావాదేవీలంటికీ ఇది వర్తిస్తుంది… అంతేకాదు ఈ ఏడాదిలో జరిపిన యూపీఐ పేమెంట్స్ కి ఛార్జీలు చెల్లించినట్లు అయితే అవి రీఫండ్ చేస్తారట…