ఘోర రోడ్డు ప్రమాదం… ఇద్దరు స్పాట్ డెడ్…

ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు స్పాట్ డెడ్...

0
233

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది… లారీని కారు ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు… మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు…

ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో ఉదయం జరిగిన్లు తెలుస్తోంది…తిమ్మాపూ సమయంలో వేగంగా దూసుకువస్తున్న లారీని కారు ఢీ కొట్టింది… దీంతో ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి… ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…