నిరుద్యోగులకు చక్కని అవకాశం..NABARDలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

0
116

నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్)లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 21

పోస్టుల వివరాలు: స్పెషలిస్టులు

వయస్సు: అభ్యర్థుల వయస్సు 62 ఏళ్ళు మించకూడదు.

ఎంపిక విధానం: రాత పరీక్షా ఆధారంగా అబ్యరులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు ప్రారంభ తేదీ: జూన్ 14,2022

దరఖాస్తు చివరితేదీ: జూన్‌ 30,2022