ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఎలాంటి పనులు చేసినా.. చిన్న వీడియో అయినా సరే.. తమ తమ సోషల్ మీడియాల్లో పెడుతూ ఎక్కువ వ్యూస్ రాబట్టుకుంటున్నారు నెటిజన్లు. అలాంటి వాటిలో కొన్ని వీడియోస్ వైరల్ గా మారుతాయి. తాజాగా ఓ పెళ్లికి సంబంధించిన వీడియో పోస్టు నెట్టింట హల్ చల్ చేస్తుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా రామ్ సుభాగ్ యాదవ్ అనే నెటిజన్ తన ఫేస్ బుక్ లో ఓ పెళ్లికి సంబంధించిన వీడియో పోస్టు చేశాడు. వివాహం అయిన అనంతరం.. వరుడు, వధువుకు ఇద్దరూ కలిసి స్వీట్లు తినిపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. వరుడు ముఖంపై ఆ యువతి స్విట్ తో కొట్టింది. దీంతో ఆగ్రహించిన వరుడు ఆ స్వీట్లను ఆమెపైకి విసిరాడు. ఆ తర్వాత ఆమె చెంపపై కొట్టాడు. ఈ వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://www.facebook.com/100030636017498/videos/457431046080436/