Flash- హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడ్డ గ్రూప్ కెప్టెన్ కన్నుమూత

Group captain eyelid injured in helicopter crash

0
128

తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. వారం రోజుల క్రితం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ దంపతులతో సహా 13 మంది అదే రోజు మరణించారు. తీవ్రంగా గాయపడ్డ వరుణ్ సింగ్ కు చికిత్స అందించారు. ఆయన పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం వరుణ్ సింగ్ కన్నుమూశారు.