గిన్నిస్ రికార్డ్ వీడియో-సోషల్ మీడియాలో వైరల్

0
109

గిన్నిస్ రికార్డ్: హై హీల్స్ వేసుకొని నడవడమే కష్టం. అయినా అమ్మాయిలకు హై హీల్స్ కావాల్సిందే. నడవడమే కష్టం అయిన వాటితో ఓ మహిళ మాత్రం అబ్బురపరిచే విన్యాసాలు చేసింది. హై హీల్స్ వేసుకొని తాడు మీద జంప్ చేస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. అమెరికాలో కాలిఫోర్నియాకు చెందిన “ఓగ్లీ హెన్రీ” అనే అథ్లెట్ ఈ రికార్డు సృష్టించింది. ఈ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి

https://www.facebook.com/alltimereport/videos/349130857093363