ఇలాంటి బిర్యానీ మీరు ఎక్కడైనా చూశారా – వావ్ అనాల్సిందే వీడియో మీకోసం

Have you ever seen a biryani like this anywhere - kirak video

0
115

ఈ జన్మమే రుచిచూడటానికి దొరికెరా అనే పాట వింటాం. అసలు ఎవరు ఎంత కష్టపడినా ఎన్ని కోట్లు సంపాదించినా మూడు పూటలా తినడానికే. ఉన్నోడు రకరకాల ఫుడ్ తింటాడు. అందుకే ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా డిఫరెంట్ డిషెస్ ట్రై చేస్తారు. ఇక చాలా మంది ఈ మధ్య అనేక రకాల ఫుడ్స్ కూడా వీడియోల రూపంలో పెడుతున్నారు. ఇక నచ్చిన వారు వాటిని చూస్తున్నారు ఇంట్లో ట్రై చేస్తున్నారు.

మరికొందరు హోటల్స్ లో డిఫరెంట్ రెసిపీలు చూపిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి చేసిన వంట ప్రయోగం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సదరు వ్యక్తి చేసిన పనికి మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఓ వ్యక్తి నాన్(Naan) లోపల బిర్యానీ వండాడు. వినడానికే ఆశ్చర్యంగా ఉందా ఇక్కడ వీడియో కూడా ఉంది చూడండి.

నాన్ పై లేయర్ ని కత్తితో సర్కిల్గా కట్ చేసి అందులోని బిర్యానీని ప్లేట్లో వడ్డిస్తాడు. ఇక సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. మీరు ఇది చూడవచ్చు.