పార్కులో కాలికి తగిలిన రాయి బ్యాగులో వేసుకున్నాడు- కాని కోట్లు తెచ్చిపెట్టింది

-

నిజమే కొన్ని సార్లు అదృష్టం భలే వరిస్తుంది, అసలు అది పనికి రాదు అనుకున్న వస్తువులు అవే కోట్లకు పలుకుతాయి. ఇతని విషయంలో కూడా అలానే జరిగింది. ఎంతోమంది వజ్రాల కోసం వెతుకుతుంటే.. మంచి రాయి కనిపిస్తే చాలు అని వాటి కోసం చూస్తున్న వారు ఎందరో ఉన్నారు, కాని అది ఏకంగా అతని కాలికి తగింది.

- Advertisement -

ఆర్కన్సాస్లోని మౌమెల్లేలో బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్న కెవిన్ కినార్డ్కు చిన్నప్పటి నుంచి క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్లో విహరించడం అలవాటు. అయితే అక్కడ డైమెండ్లు ఉంటాయి అని అంటారు, నిజంగా డైమెండ్ దొరుకుతుంది అని అతనికి ఆశ ఉంది.

ఇటీవల తన ఫ్రెండ్స్తో కలిసి కెవిన్ స్టేట్ పార్క్కు వెళ్లాడు. అక్కడున్న వారితోపాటు తన ఫ్రెండ్స్ కూడా రాళ్లను వెతికే పనిలో పడ్డారు.. ఒకరాయి షైనింగ్గా కనిపించడంతో భలే ఉందే రాయి అంటూ తీసుకున్నాడు.తన బ్యాగులో వేసుకున్నాడు, ఇంతకీ అది డైమెండ్, అక్కడ నుంచి బయటకు వచ్చే సమయంలో ఆ రాయి టెస్ట్ చేయించాడు, నిజంగా అది రాయి కాదు డైమెండ్ అని తేలింది.

ఆ పార్క్ చరిత్రలోనే రెండో అతిపెద్ద వజ్రం. 9.07 క్యారెట్ల బరువున్న ఆ వజ్రం విలువ కొన్ని కోట్లు ఉంటుందని చెప్పడంతో కెవిన్తోపాటు తన స్నేహితులు ఆశ్చర్యపోయారు. దాదాపు 25 కోట్ల విలువ ఉంటుంది అని తెలుస్తోంది, తను ఎంతో ఆనందంలో మునిగిపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుపతి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని,...

‘వైసీపీలో ఏడ్చిన రోజులు ఉన్నాయి’.. పార్టీ మార్పుపై బాలినేని క్లారిటీ..

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి...