హైదరాబాద్ లో భారీ వర్షం..పలు ప్రాంతాలు జలమయం

0
79

గంట పాటు కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌ తడిసి ముద్దయింది. మధ్నాహ్నాం వరకు ఎండ కొట్టగా.. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చినుకులతో మొదలైన వాన భారీగా వర్షం మారింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.