Flash: భాగ్యనగరంలో భారీ వర్షం

0
90

హైదరాబాద్​ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రంగంలోకి దిగిన జీహెచ్​ఎంసీ సిబ్బంది.. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. హెచ్​ఐసీసీ ప్రాంగణం సహా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వాన పడుతోంది.