తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

0
123
రేపు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షములు వచ్చే అవకాశములు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ వర్షాల వల్ల రైతులకు నష్టం చేకూరే అవకాశం ఉంది. వ‌రి పంట‌లు దెబ్బతినే అవకాశం ఉంది.