Breaking: తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు

0
70

తెలంగాణను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈరోజు ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక తాజాగా రాష్ట్రంలో  రాగ‌ల 48 గంట‌ల పాటు విస్తారంగా వ‌ర్షాలు కూరుస్తాయని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు.