వరదలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ ద్వారా కాపాడిన వీడియో వైరల్

Helicopter rescues flood victims Video goes viral

0
92

ఏపీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుచానూరులో వరద ధాటికి ఓ ఇల్లు కుప్పకూలింది. అలాగే అనంతపురంలో వరదలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ ద్వారా కాపాడిన వీడియో వైరల్ ఇప్పుడు వైరల్ గా మారింది.

వీడియో కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి

https://www.facebook.com/alltimereport/videos/381975697049038