సొరచేప వల్ల తన భార్య అఫైర్ బయటపడింది

సొరచేప వల్ల తన భార్య అఫైర్ బయటపడింది

0
143

కొందరు ఈ రోజుల్లో అక్రమ సంబంధాలకు తెగిస్తున్నారు, భర్తని కాదని పరాయి పురుషుడితో అఫైర్లు పెట్టుకుంటున్నారు, అయితే గత ఏడాది మేనేజర్ కు ఓ ఉద్యోగి సొరచేప కూర వండి తీసుకువెళ్లాడు, అయితే ఆ కూర టేస్ట్ నచ్చిన మేనేజర్, అతని భార్య ఫోన్ నెంబర్ తీసుకున్నాడు.

ఈ కూర ఎలా వండాలో తెలుసుకుంటాను అన్నాడు, అలా ఫోన్ చేసి మేనేజర్ భార్యతో మాట్లాడించాడు, తర్వాత కూర తిన్నారు అంతా బాగానే ఉంది, ఆమె వాట్సాఫ్ డీపీ చూశాడు, ఆమె అందానికి ముగ్దుడు అయిన మేనేజర్, ఉద్యోగి భార్యని తన వలలో వేసుకోవాలి అని ఆమెతో చాటింగ్ చేశాడు.

ఇలా ఆమెని ఓ రోజు ఓ ప్లేస్ కి రమ్మని సర్ ఫ్రైజ్ గా డైమెండ్ రింగ్ ఇచ్చాడు, లక్ష రూపాయల రింగ్ ఇవ్వడంతో ఆమె అతనికి దగ్గర అయింది శారీరకంగా వారు దగ్గర అయ్యారు, ఇలా పలుమార్లు కలుసుకున్నారు, అయితే తన భార్య ఫోన్ లో ఫోటో చూస్తున్నవేళ మేనేజర్ ఫోటోలు కనిపించాయి, తర్వాత అతని నెంబర్ తో ఛాటింగ్ ఉంది, అదంతా కొంచెం ఉండటం పాతవి డిలీట్ అవ్వడంతో భార్యని నిలదీస్తే అసలు నిజం చెప్పింది, దీంతో ఆమెకి విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యాడు, ఆ ఉద్యోగి.