హైఅలెర్ట్..రాష్ట్రంలో మరో 3 రోజులు భారీ వర్షాలు

0
83

తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇక వర్షాలు పోయాయి అనుకునే సమయానికి వాతావరణ అధికారులు పిడుగులాంటి వార్త చెప్పారు. మరో మూడు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈనేపథ్యంలో ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించింది. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాని ఆదేశాలు జారీ చేసింది.