ఏపీలో దారుణం బాలికను గర్భవతిని చేసిని హోంగార్డ్

ఏపీలో దారుణం బాలికను గర్భవతిని చేసిని హోంగార్డ్

0
89

దిశ హత్య సంఘటన జరిగిన తర్వాత మహిళలకు రక్షణగా ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశ యాక్ట్ 2019 తీసుకు వచ్చారు… మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే దిశా యాక్ట్ ప్రకారం 21 రోజుల్లో నింధితులకు శిక్షపడనుంది…

అయితే ఈ చట్టాలు తమకు వర్తించవన్నట్లు కామాంధులు రెచ్చిపోతున్నారు.. తాజాగా కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది… రక్షణ కల్పించాల్సిన హోంగార్డ్ బాధ్యతా రహితంగా ప్రవర్తించాడు… ఓ బాలికను గర్భం చేశారుడు…

విషయం వెలుగులోకి రావడంతో హోంగార్డ్ ఫణింద్రపై పోలీసులు వేటు వేశారు… అతనిని హోంగార్డ్ విధులనుంచి తొలగించి చిలకలూరి పోలీస్ స్టేషన్ లో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు… స్థానికంగా ఈ సంఘటన కలకలం రేపుతోంది…