బెల్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్‌ పోస్టులు..ఎన్ని ఖాళీలున్నాయంటే?

0
123

నిరుద్యోగులకు మరో శుభవార్త. రాష్ట్రంలో ఇప్పటికే అటు గవర్నమెంట్, ఇటు ప్రైవేట్ రంగాలలో అధికారులు భారీ నోటిఫికెషన్స్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా భారత్‌ ఎలక్టానిక్స్​​‍ లిమిటెడ్‌లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 12

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ ఇంజినీర్‌

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు చివరితేదీ: సెప్టెంబర్‌ 7

ఇంకా అర్హులు, వయస్సు వంటి తదితర వివరాల కోసం https:// www.bel-india.in వెబ్‌సైట్‌ను సందర్శించండి..