S.B.I ఏటీఎం కొత్త కార్డు కోసం రిక్వెస్ట్ ఎలా పెట్టుకోవాలి

How to make a request for a new SBI ATM card

0
96

 

S.B.I ఏటీఎం డెబిట్ కార్డు పోతే ఖాతాదారులు కంగారు పడతారు. ఈ కరోనా సమయంలో బ్యాంకులకు వెళ్లాలి అన్నా భయపడుతున్నారు జనం. అయితే మీరు ఇంటిలోనే ఉండి మీ కార్డ్ పోతే దానిని బ్లాక్ చేసి కొత్తది అప్లై చేసుకోవచ్చు. మరి ఈ ప్రాసెస్ ఏమిటో చూద్దాం.

మీ కార్డు పోతే ముందు కచ్చితంగా ఆ కార్డుని స్వయంగా బ్లాక్ చేయించుకోవాలి. ఆ తర్వాత మాత్రమే కొత్త దానికి ప్రాసెస్ ముందుకు వెళుతుంది. ఇక మీరు కొత్తది ఇంటిలో ఉండి ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూద్దాం.

ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ లో లాగిన్ అవ్వాలి. అక్కడ సర్వీసుల్లో రిక్వెస్ట్ ఆప్షన్లోకి వెళ్లి కొత్త కార్డు కోసం అప్లై చేసుకోవాలి. రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఈ కొత్త కార్డు కోసం ఇక మీకు ఎస్ బీ ఐ మొబైల్ యాప్ ఉంటే అందులో కూడా అప్లై చేసుకోవచ్చు sbicard.com/email కు ఈ మెయిల్ చేసి కొత్త కార్డు పొందవచ్చు 1800 425 3800 హెల్ప్లైన్ నెంబర్కు కాల్ చేసి కొత్త ఏటీఎం కార్డు అప్లై చేసుకోవచ్చు లేదా బ్యాంకు శాఖకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.