ఇంగ్లీష్ ఫోబియా పోగొట్టుకోవడం ఎలా? గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ లో మాట్లాడండి

How to Talk English without grammar

0
192

తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఇంగ్లీష్ లో మాట్లాడేందుకు భయపడుతుంటారు. ఇంగ్లీష్ అంటేనే అదొక బ్రహ్మ పదార్థం అనుకుంటుంటారు. గ్రామర్ మొత్తానికి మొత్తం కంఠస్తం చేస్తే తప్ప ఇంగ్లీష్ మాట్లాడలేమి భావిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇంగ్లీష్ ఫోబియా మామూలుగా ఉండదు.
అలాంటి వారికి ఇంగ్లీష్ ఫోబియాను పోగొట్టే ఉద్దేశంతో బికె రెడ్డి సార్ ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో ఇంగ్లీష్ మాట్లాడే కోర్స్ ను అందజేస్తున్నారు. రెండు దశాబ్దాల కాలంగా బికె రెడ్డి సర్ ఈజీగా ఇంగ్లీష్ లో మాట్లాడే పద్ధతులను విద్యార్థులకు, పెద్దవారికి సైతం నేర్పిస్తున్నారు.
గ్రామర్ అవసరమే లేకుండా ఈజీగా ఇంగ్లీష్ లో మాట్లాడే నూతన టెక్నిక్స్ ద్వారా ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యాన్ని నేర్పిస్తున్నారు బికె రెడ్డి. Shadow Tv అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా బికె రెడ్డి వందలాది మందికి ఆన్ లైన్ లో ఇంగ్లీష్ మాట్లాడే విధానంపై కోర్సును అందజేస్తున్నారు. ఈ కోర్సు గృహుణిలకు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు, ఉద్యోగులకు, విద్యార్థులకు, పోలీసులకు, మార్కెటింగ్ లో ఉండే ప్రజానికానికి అందజేస్తున్నారు.
తాజాగా షాడో టివితోపాటు అశోక ఆన్ లైన్ అకాడమీ ద్వారా కూడా బికె రెడ్డి ఆన్ లైన్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ట్రైనింగ్ కోర్స్ అందజేస్తున్నారు. ఈ విషయమై అశోక ఆన్ లైన అకాడమీ వారి యాప్ లో బికె రెడ్డి సర్ వీడియో లెసన్స్ ఇకనుంచి అందుబాటులో ఉంటాయి.
అశోక ఆన్ లైన్ అకాడమీ నిర్వాహకులు పాలకూరి అశోక్ కుమార్ ఈ కోర్సు ను మొదలు పెట్టిన సందర్భంగా బికె రెడ్డిని ఇంటర్వ్యూ చేశారు. షాడో టివిలో ప్రసారమైన ఆ ఇంటర్వ్యూ వీడియో కోసం కింద ఉన్న యూట్యూబ్ లింక్ ను క్లిక్ చేసి చూడండి.
మరిన్ని వివరాల కోసం…
అశోక ఆన్ లైన్ అకాడమీ వారి ఫోన్ నెంబరు : 9491873831
బికె రెడ్డి ఆన్ లైన్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ట్రైనింగ్ వారి నెంబర్ : 9912343940 లో సంప్రదించవచ్చు.