వందమందికి పైగా అమ్మాయిలను వేధిస్తున్న సైకో అరెస్ట్

వందమందికి పైగా అమ్మాయిలను వేధిస్తున్న సైకో అరెస్ట్

0
128

సోషల్ మీడియాను ఆయుదంగా చేసుకుని ఒక సైకో అమాయకు యువతులను మహిళలను లైంగికంగా వేధిస్తున్నాడు… ఇటీవలే యువతి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు…

ఈ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి… సుమారు వందమందికి పైగా మహిళలు యువతులతో ఫోన్ లో మాట్లాడాడని అందులో 30 మందికి పైగా వీడియో కాల్స్ చేసి మాట్లాడాడని విచారణలో తేలింది…

వీడియో కాల్ చేసినప్పుడు రికార్డ్ పెట్టి మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసేవాడు… తనకు లైంగికంగా లొంగపోతే ఈ వీడియోను సోషల్ మీడియాలో అలాగే ఫ్రెండ్స్ కు షేర్ చేస్తానని బెధిరించేవాడు… ఇలా సైకో వేధింపులకు తట్టుకోలేక ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది… దీంతో అతని బండారం బయటపడింది…