మొబైల్ కోసం భార్యను కసా కసా పొడిచి చంపిన భర్త

మొబైల్ కోసం భార్యను కసా కసా పొడిచి చంపిన భర్త

0
85

ఈ సంఘటన ముంబై ప్రాంతంలో జరిగింది… భార్య మొబైల్ ఇవ్వలేదనే ఉద్దేశంతో భర్త కత్తితో పొడిచి చంపేశాడు… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… 51 ఏళ్ల జెమ్స్ అనే వ్యక్తి రాత్రి సమయంలో ఫుల్ గా తాగి వచ్చి ఇంటి తలపులు కొట్టాడు భార్య నబియా తలుపులు తీసి టీవీ చూస్తోంది…

జెమ్స్ మొబైల్ స్విచ్చాఫ్ కావడంతో నీ మొబైల్ ఇవ్వమని అడిగాడు భర్త… తాను ఇవ్వనంది భార్య… ఇలా చాలా సార్లు భ్రతిమలాడినా కూడా ఇవ్వలేదు భార్య… దీంతో వంటగదిలోకి వెళ్లి మిక్సీతో చంపాలని చూశాడు కానీ అది బరువుగా ఉండటంతో పక్కనే ఉన్న కత్తిని తీసుకుని భార్య దగ్గరకు వెళ్లాడు…

ఆమె తల పట్టుకుని ఫోన్ ఇవ్వలేదనే కోపంతో కత్తితో కసా కసా పొడిచి పారిపోయాడు అతని చేతికి రక్తపు మరకలు ఉండటంతో స్థానికులు గమనించి పోలీసులుకు సమాచారం అందించారు.. పోలీసుల విచారణలో చనిపోయని ఆమె జెమ్స్ కు రెండో భార్యగా గుర్తించారు…