నాన్నా నా భార్యకు రెండో పెళ్ళి చెయండి…. భర్త

నాన్నా నా భార్యకు రెండో పెళ్ళి చెయండి.... భర్త

0
97

నాన్నా నా భార్యకు రెండో వివాహం చేయండి అంటూ ఓ బ్యాంకు డిప్యూటీ మేనేజన్ సూసైడ్ లేటర్ లో రాశాడు… ఓబ్యాంకు కు డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తున్న వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే…ఖమ్మం జిల్లాకు చెందిన శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్న హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ గా పని చేస్తున్నాడు…

అక్కడే ఒక రూమ్ ను అద్దెకు తీసుకుని తన భ్యార్యతో ఉంటున్నారు.. ఆర్థిక ఇంబంధులవలన ఆయన పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని చూశాడు…. ఇంతలో భార్య గమనించడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది…

తన సూసైడ్ నోట్ లో శ్రవణ్ నాన్నకు అప్పులు వసూలు చేసి పెట్టడంలో ఎవరైనా సహాయ పడాలని కోరాడు తన భ్యార్యకు రెండో వివాహం చేయాలని అలాగే తనకు రావాల్సిన బాకీ డబ్బులతో అంత్యక్రియలు చేయాలని కోరారు…