భార్య కాపురానికి రానందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు…

భార్య కాపురానికి రానందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు...

0
80

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది… తన భార్యను కాపురానికి పంపించనందుకు భార్య మేనమామను బలికొన్నాడు… గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ఆరెపడి సుజైరాజు భార్య భర్తలు వీరికి ఐదు సంవత్సరాల క్రితం వివాహం అయింది.. వీరి సంతానానికి ఇద్దరుకుమార్తెలు..

కొద్దికాలంగా భార్యభర్తలమధ్య మనస్పర్థలు రావడంతో తన పుట్టింటికి వెళ్లిపోయింది… దీంతో భార్యకు నచ్చ జెప్పి తీసుకువెళ్లాలని సుజైరాజు వచ్చాడు కానీ భార్య మేనమామ వివాదం పరిష్కారం అయ్యేవరకు పంపించమని ఇక్కడే ఉంటుందని చెప్పారు..

దీంతో భర్త ఆగ్రహంతో తన చిన్న కూతురుని కారులోఎక్కించుకుని వెళ్లడానికి ట్రై చేశారు ఇంతలో భార్య మేనమామ అడ్డు తగిలాడు… ఎక్కడకు తీసుకువెళ్తున్నావని నిలదీశాడు… అప్పటికే ఆగ్రహంతో ఉన్న సుజైరాజు తన కారుతో భార్య మేనమామపై ఎక్కించించాడు.. దీంతో తీవ్ర గాయాలు అయిన అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లాడు… అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు…