భర్త క్వారంటైన్ గదికి భార్యతాళం వేసి ప్రియుడితో జంప్…

భర్త క్వారంటైన్ గదికి భార్యతాళం వేసి ప్రియుడితో జంప్...

0
129

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తుండటంతో కేంద్రం లాక్ డౌన్ విధించింది.. దీంతో ఒక వ్యక్తి తన స్వగ్రామానికి చేరుకున్నాడు… తన భర్త ఇంటికి వచ్చాక తన ప్రియుడిని కలువలేననే ఉద్దేశంతో ఆమె అతడితో జంప్ అయింది… ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని ముందేరి గ్రామంలో జరిగింది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ముందేరు గ్రామానికి చెందిన దంపుతులకు ఇద్దరు పిలల్లు ఉన్నారు… భర్త ఢిల్లీలో భవణ నిర్మాణ కూలీగా పని చేస్తున్నాడు… సంవత్సరం క్రితం భార్య పిల్లలు స్వగ్రామానికి వచ్చారు… భర్త మాత్రం అక్కడే ఉంటూ పని చేసేవాడు… అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ విధించింది…దంతో భర్త స్వగ్రామానికి చేరుకుని తన ఇంటిపై గదిలో క్వారంటైన్ ఉన్నాడు…

కింద పిల్లలు భార్య ఉంది… అయితే భర్త ఇంటికి రావడంతో ప్రియుడితో కలవడం కుదరదని భావించిన ఆమె క్వారంటైన్ లో ఉన్న భర్త గదికి తాళం వేసి ప్రియుడితో జంప్ అయింది… భర్త ఇతరుల సహాయంలో బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు…