భర్త చూస్తుండగానే అత్తా, మామలను చంపేసిన భార్య…

భర్త చూస్తుండగానే అత్తా, మామలను చంపేసిన భార్య...

0
124

భర్తతో పాటు పిల్లలు చూస్తుండగానే అత్తా, మామలను చంపేసింది భార్య…. ఈ దారుణమైన సంఘట పశ్చిమ ఢిల్లీలో జరిగింది… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… పశ్చిమ ఢిల్లీలో కవిత, తన భర్త అలాగే పిల్లలతో పాటు మామ, అత్తలతో కలిసి ఉంటున్నారు…

ఈ క్రమంలో అత్తా,మామతో కోడలు కవితకు గొడవలు జరుగుతున్నాయి… దీంతో ఆమె వారిద్దరిని కుర్చీకి కట్టేసి మెడపై గాట్లు పెట్టింది… ఆ తర్వాత బెడ్ రూమ్ లోకి తీసుకువెళ్లి వారిని హత్య చేసింది… ఆమె హత్య చేస్తున్న సమయంలో భర్త, పిల్లలు ఉన్నారు…

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు… ఇందులో భర్త పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు… ఆస్తి సంబంధించిన విషయంలో అత్తా, మామలను హత్య చేసివుండవచ్చనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు…