భర్త స్నేహితుడితో అఫైర్… రెండు సంవత్సరాల తర్వాత ట్విస్ట్…

భర్త స్నేహితుడితో అఫైర్... రెండు సంవత్సరాల తర్వాత ట్విస్ట్...

0
107

స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఒక నీచుడు… ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. తెలంగాణ జగిత్యాల జిల్లాకుచెందిన సంపత్ స్వరూపా దంపతులు… సంపత్ స్నేహితుడు సాగర్… వారిద్దరు స్నేహితులు కావడంతో సపంత్ ఇంటికి సాగర్ తరుచు వచ్చేవాడు…. ఈ క్రమంలో సంపత్ భార్య స్వరూపతో అక్రమ సంబంధం ఏర్పడింది సాగర్ కు…

భర్త ఇంట్లో లేనిసమయంలో వీరిద్దరు ఇంట్లో రాసలీలలు కొనసాగించేవారు… ఇక విషయం భర్తకు తెలియడంతో ఇది మంచి పద్దతికాదని మార్చుకోవాలని చెప్పాడు అయినా కూడా భార్య తన పద్దతి మార్చుకోలేదు దీంతో వీరిద్దరి మధ్య తరుచు గొడవలు స్టార్ట్ అయ్యాయి.. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడని భావించిన భార్య అతనిని అంతమొందించాలని చూసింది…

ప్రియుడి సహాయంతో భర్తను అంతమొందించేందుకు స్కెచ్ వేశారు.. ప్లాన్ ప్రకారం సాగర్ తన తమ్ముడు సహాయంతో సంపత్ పై బీరు సీసాలతో దాడి చేశారు 2017లో… దీన్ని హత్య గుర్తించిన పోలీసులు వారికి ఎలాంటి క్లూస్ దొరకలేదు.. దీంతో సెల్ ఫోన్ ఆధారంగా విచారిస్తే అసలు విషయం వెలుగుచూసింది…