భర్త జైలులో ఉండగానే ప్రియుడితో గర్భవతైన భార్య చివరకు భర్త స్కెచ్

భర్త జైలులో ఉండగానే ప్రియుడితో గర్భవతైన భార్య చివరకు భర్త స్కెచ్

0
140

కొందరు మహిళలు భర్తని సులువుగా మోసం చేస్తారు, అలాంటి భార్యామణే ఈమె, తమిళనాడులో తన భర్త ఏదో వివాదంతో కేసులో జైలుకి వెళ్లాడు, చివరకు శిక్ష అనుభవిస్తున్నాడు, ఈ సమయంలో అతని భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది, ఇక భర్త జైలు నుంచి విడుదలై వారం రోజులు అయింది.

ఈ సమయంలో అతను భార్యతో ఈ అక్రమ సంబంధం వద్దు అని వార్నింగ్ ఇచ్చాడు, అయితే ఈలోపు ఆమె గర్భవతి అని తెలిసి షాక్ అయి ఆ గర్భం తీయించుకోమన్నాడు, కాని ఆమె అతని మాట వినలేదు, దీంతో వారిద్దరి వ్యవహారంలో మార్పులేదు ఫోన్లు కలవడాలు చేస్తున్నారు.

అందుకే భార్య మారడం లేదు అని, ఏకంగా ప్రియుడిచేయి నరికి చంపేసి ఆమె చేతికి అతని చేతిని ఇచ్చి, ఇక పై అఫైర్లు పెట్టుకుంటే ఇలా ఇద్దరిని చంపేస్తా అని బెదిరించాడు, దీంతో పోలీసులకు ఈ విషయం తెలిసి అతనిని మళ్లీ అరెస్ట్ చేశారు, ఇప్పుడు మళ్లీ జైలుకి వెళ్లనున్నాడు.