భర్త జైల్లో… భార్య ఇంట్లో ప్రియుడితో రాసలీలలు… చివరకు ఏమైందంటే…

భర్త జైల్లో... భార్య ఇంట్లో ప్రియుడితో రాసలీలలు... చివరకు ఏమైందంటే...

0
89

అక్రమ సంబంధం వల్ల ఒక వ్యక్తి ప్రాణంపోయింది ఈ సంఘటన తమిళనాడులో జరిగింది.. ఒక వ్యక్తి లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు… గతంలో భారతినగర్ కు చెందిన ఒక మహిళను ప్రేమించి వివాహం చేసుకున్నాడు… అయితే గతంలో భర్త ఓ కేసులో జైలుకు వెళ్లాడు దీంతో భార్య ఇంట్లో ఒంటరిగా ఉంటుంది… ఈక్రమంలో బాలసుబ్రహ్మణి అనే వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది…

తరుచు వారిద్దరు శారీరకంగా కలవడంతో ఆమె గర్భం దాల్చింది… ఇక జైలు నుంచి భర్త విడుదలైన తర్వాత భర్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని గర్భవతి అయిందని తెలిసింది…. దీంతో గర్భం తీయుంచుకోవాలని సూచించాడు భర్త.. అయితే అందుకు ఆమె ఒప్పకోకపోవడంతో బాలసుబ్రహ్మణిని అతి కిరాతకంగా చంపి అతని చెయి నరికి భార్యకు ఇచ్చాడు…

ఎవరితో అయినా వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఇదే శాస్తి జరుగుతుందని హెచ్చరించాడు… స్థానికులు మృత దేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అ ఇచ్చారు… పోలీసులు సంఘటణా స్థలాన్ని గుర్తించి మరో ప్రాంతంలో అతడి చెయిని స్వాదీనం చేసుకున్నారు… దీంతో లారీ డ్రైవర్ ను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరిచారు…