భర్తకు విడాకులు – భర్త తండ్రితో పెళ్లి – ఇదేం దారుణం

భర్తకు విడాకులు - భర్త తండ్రితో పెళ్లి - ఇదేం దారుణం

0
82

ఈ రోజుల్లో చాలా వింత పెళ్లిళ్లు జరుగుతున్నాయి, ఇక వివాహం జరిగిన తర్వాత కూడా కొందరు కలిసి ఉండటం లేదు చిన్న చిన్న విషయాలకు విడిపోతున్నారు….ఇక కొన్ని ఘటనలు అయితే మరింత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి….ఆ భార్య ఏకంగా బావతోనే లేదంటే మరిదితోనే అఫైర్ పెట్టుకుంటుంది… ఇక భర్త కూడా ఆమె చెల్లితోనో అక్కతోనో అత్తతోనో అఫైర్ పెట్టుకుంటున్నారు, ఇలాంటి కేసులు చివరకు విడాకుల వరకూ వెళుతున్నాయి.

 

ఓ మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చి.. మామ అంటే భర్త తండ్రిని పెళ్లి చేసుకుంది.. అమెరికాలో చోటు చేసుకుంది ఈ ఘటన..

జెఫ్ అనే మహిళ తన భర్తతో మనస్పర్ధలు రావడంతో ఆమె తన మామతో ప్రేమలో పడింది, దీంతో అతన్ని వివాహం చేసుకుంది

తనకంటే 29 ఏళ్ల వయసు పెద్ద వ్యక్తిని ఆమె వివాహం చేసుకుంది.

 

ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే ఆమెకి పుట్టిన బిడ్డని తన మాజీ భర్తకు అప్పగించింది.. అయితే ఇక్కడ మరో విషయం. ఆమె తన నిర్ణయం తీసుకుంది మేము దానిని అంగీకరిస్తున్నాం అని తన మొదటి భర్త కూడా అంటున్నాడు… ఇక అతను విడిగా ఉంటున్నాడు.. ఇక ఆమె అలాగే రెండో భర్త కలిసి ఉంటున్నారు.